శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 19 మార్చి 2015 (13:54 IST)

ఒక్క క్షణం చూసుకో.. నేనెళ్లి ఒక దమ్మేసుకొస్తా..!

డాక్టర్ : 'మీకు సిగరెట్టు తాగే అలవాటుందా?'
పేషంట్: 'లేదండి!'
డాక్టర్: అయితే ఒక్క క్షణం ఇక్కడే ఉండండి. నేనెళ్లి ఒక దమ్మేసుకొస్తా..!