శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (18:20 IST)

ఉరి వేసుకుంటే ఫ్యాన్ విరుగుతుంది..!

సన్యసి: ఎప్పుడు చూసిన సీలింగ్ ఫ్యాన్‌నే రిపేరుకి తెస్తారేమిటి సార్..?
 
సంసారి: నా పెళ్ళాం ప్రతిసారి చస్తానని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంటుంది. అయితే అది చావదు. కానీ ఫ్యాన్ మాత్రం విరుగుతుంటుంది.