శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:19 IST)

కలలోకొస్తున్న హీరోయిన్లు... మేకప్ లేకుండానే..!

''నాకు కలలో హీరోయిన్లు వస్తున్నారు!'' బాధగా చెప్పాడు రాము.
 
''అందులో బాధేముంది? హ్యాపీనే కదా" ఆశ్చర్యంగా అడిగాడు సోము.
 
''ప్చ్... కాని వారెవరు మేకప్ లేకుండా వస్తున్నారంతే..'' మరింత బాధగా చెప్పాడు రాము.