శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (17:59 IST)

పెళ్లయిన ఆడవాళ్ళంటేనే చాలా ఇష్టం..!

శాంతి: డార్లింగ్ పెళ్లయ్యాక కూడా ఇలాగే ప్రేమిస్తావా?
 
రాజేష్ : తప్పకుండా డియర్. నాకు పెళ్లయిన ఆడవాళ్ళంటే చాలా ఇష్టం.