శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:34 IST)

మనిషి గాడిద కాగలడు.. మరి గాడిద..?

టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటిరా?
 
నరేష్ : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషికాలేదు.
 
టీచర్ : ఓరి గాడిదా!
 
నరేష్ : చూశారా సార్! నేను చెప్పింది కరెక్టే...!