శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 జులై 2015 (16:38 IST)

సిగరెట్ మానకపోతే నష్టమేంటి?

డాక్టరు: మీరు సిగరెట్టు మానేయాలండీ..!

వ్యక్తి: ఏమి, ఎందుకని, ఏమన్నా నష్టం జరుగుతుందా నాకు?

 
డాక్టర్: మీక్కాదు.. నాకే.. మీరు నా సోఫా అంటిస్తున్నారు.