గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (16:32 IST)

వాడు దగ్గరికి వస్తున్నాడనగా ఆ పని చెయ్...

భార్య: ఏమండి రోజూ నా వెనకాల ఎవడో ఫాలో అవుతున్నాడు..
భర్త: దానికే భయపడాలా.. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకో.. వాడు దగ్గరికి వస్తున్నాడనగా మేకప్ శుభ్రంగా కడుక్కో దెబ్బకి పారిపోతాడు..