గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015 (18:41 IST)

చెప్పుల్ని తలమీద పెట్టుకుంటే..?

ఎండలో నడుస్తూ వెళ్తున్న రమణయ్య ఓ టోపీ అంగట్లో ఆగి.. 
 
''ఏమయ్యో...! ఈ టోపీ ధర ఎంత..?''
 
''వంద యాభై రూపాయలు.. చెప్పాడు షాపు వాడు'' 
 
"అయ్య బాబోయ్.. ఈ ధర పెట్టి మరో జత చెప్పులే కొనుక్కోవచ్చు!" అన్నాడు రమణయ్య
 
"నిజమే.. కానీ వాటిని తలమీద పెట్టుకుంటే చూసేవాళ్ళు నవ్వుతారే..!" వెటకారంగా చెప్పాడు షాపువాడు.