శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2015 (17:34 IST)

అన్నీ సబ్జెక్టుల్లో సున్నా.. సైన్సులో మాత్రం 90 మార్కులు ఎలా?

''నీకు సైన్సులో నూటికి తొంభై మార్కులు వచ్చి మిగిలిన వాటిల్లో సున్నాలు వచ్చాయేమిట్రా?" అడిగాడు తండ్రి 
 
" ఏం లేదు నాన్నా. సైన్సుని లేడీ టీచర్ చెబుతుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటానంతే..!" చెప్పాడు పుత్రుడు.