శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (19:28 IST)

అత్తగారిని పామును కరిస్తే కోడలు ఏం చేయాలి?

''నువ్వు రోజూ పాముపుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తున్నావేం..?" అడిగింది కవిత 
 
''విశ్వాసం కొద్ది" చెప్పింది సుందరి 
 
"అంటే..?" మళ్లీ అడిగింది కవిత 
 
"కిందటేడాది ఈ పుట్టలోని పాము మా అత్తగారిని కరిచింది. అందుకే రోజూ పాలు పోస్తున్నాను" అసలు విషయం చెప్పింది సుందరి