శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (13:01 IST)

పనిమనిషి పది రోజులకే పని మానేస్తే కారణం ఏమిటి?

''అవునొదినా! ఆ.. బిందు వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని పదిరోజులైనా పని చేయకుండా మానేస్తారెందుకు?" అడిగింది సుమతి "ఆ... వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట...!" చెప్పింది కమల

''అవునొదినా! ఆ.. బిందు వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని పదిరోజులైనా పని చేయకుండా మానేస్తారెందుకు?" అడిగింది సుమతి 
 
"ఆ... వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట...!" చెప్పింది కమల