శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (09:24 IST)

బట్టలు విప్పకముందే ఉతికేయడం ఎలా?

"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది..!" అన్నాడు సుందర్ "అదేలా?" అడిగాడు వినోద్ "కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే విప్పకముందే ఉతుకుతుంది..!" అసలు విషయం

"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది..!" అన్నాడు సుందర్ 

"అదేలా?" అడిగాడు వినోద్ 

"కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే విప్పకముందే ఉతుకుతుంది..!" అసలు విషయం చెప్పాడు సుందర్.