శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (17:14 IST)

రాత్రి నా భార్యను కొట్టాను..

"రాత్రి నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" గాబరాగా చెప్పాడు రామయ్య "మరేం చేసావేమిటి?" అడిగాడు సోమయ్య "పొద్దున్నే లేచి మా ఆవిడను క్షమాపణ అడిగాను" చెప్పాడు రామయ్య

"రాత్రి నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" గాబరాగా చెప్పాడు రామయ్య 
 
"మరేం చేసావేమిటి?" అడిగాడు సోమయ్య 
 
"పొద్దున్నే లేచి మా ఆవిడను క్షమాపణ అడిగాను" చెప్పాడు రామయ్య