శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (12:35 IST)

మందు వేసుకోకపోయినా మత్తుగా ఉంటే?

"ఏంటో డాక్టర్.. ఏమందు వేసుకోకపోయినా వళ్ళంతా మత్తుగా వుంటోంది...!" అన్నాడు రాజేష్ "ఉండండి.. బిల్లు ఇస్తాను.. మత్తు దానంతట అదే దిగిపోతుంది..! బదులిచ్చాడు డాక్టర్.

"ఏంటో డాక్టర్.. ఏమందు వేసుకోకపోయినా వళ్ళంతా మత్తుగా వుంటోంది...!" అన్నాడు రాజేష్ 
 
"ఉండండి.. బిల్లు ఇస్తాను.. మత్తు దానంతట అదే దిగిపోతుంది..! బదులిచ్చాడు డాక్టర్.