సూసైడ్ చేసుకుందాం.. అనుకున్న భర్త చేతిలో సంచి?

మంగళవారం, 12 డిశెంబరు 2017 (13:09 IST)

భార్య: ''ఎక్కడికి వెళ్తున్నారు...?''

భర్త : "ఆత్మహత్య చేసుకునేందుకు"

భార్య: "ఒక సంచి కూడా పట్టుకెళ్ళకూడదడూ?"

భర్త: "అదెందుకు?"

భార్య : "ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలు, కేజీ టమోటాలు తెస్తారని..!"దీనిపై మరింత చదవండి :  
Jokes Husband Wife Bag Onion Tomato

Loading comments ...

హాస్యం

news

అవన్నీ తినడం మానేయ్

రోగి: డాక్టర్, నాకు చర్మంపై దద్దుర్లు వస్తున్నాయి. వైద్యుడు: ఏమేమి తింటున్నావు. రోగి: ...

news

పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైల్..

"పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైలే లేకుండా పోయిందిరా!" అన్నాడు రాజు "అవునా? ఏమైంది?" ...

news

నీ మేకప్ తగలయ్యా... గుర్తుపట్టలేకపోయా...

54 యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె ...

news

ఫేస్‌బుక్ చూస్తూ పక్కింట్లోకి వెళ్ళిపోతే..

రాజు: "ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు... ఏంటి సంగతి?" రంగ: "నిన్న ఫేస్‌బుక్ ...