ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..

శనివారం, 30 డిశెంబరు 2017 (11:30 IST)

beer

మరో ఏడాది ప్రారంభం కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోండి. కానీ.. 
 
మైసూరు బజ్జీలో మైసూరు వుండదు 
 
హైద్రాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుండదు. 
 
బొంబాయి రవ్వలో బొంబాయ్ వుండదు 
 
కావేరీ రెస్టారెంట్‌లో కావేరీ వుండదు 
 
లక్ష్మీ  బార్‌లో లక్ష్మీ వుండదు 
 
విస్కీలో కీ వుండదు.. అలానే న్యూ ఇయర్‌లో కొత్తగా న్యూ ఏమీ వుండదు. 
 
అంతా పాత ప్రపంచమే.. పాత మనుషులే.. పాత తెపాళ చెక్క మొహాలే.. 
 
నిద్రపోగొట్టుకుని.. ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి.. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

యమ లోకములో హైఅలర్ట్... ఉన్నతాధికారులతో యముడు సమీక్ష...

రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది .. ఉన్నతాధికారులతో యముడు సమీక్ష ...

news

హైదరాబాద్ బిర్యానీలో..?

భర్త: "ఒసేయ్.. పెరుగన్నంలో పెరుగే కనిపించట్లేదు.. ఎక్కడే?" భార్య : "నస పెట్ట ...

news

స్వర్గంలో భార్యాభర్తలుంటే...?

భార్య: "ఏమండీ.. స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట..!" భర్త : "ఓసి పిచ్చిదానా.. ...

news

సావిత్రి కథలో వున్న నిజమేంటి?

టీచర్ : "సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి?" స్టూడెంట్ : "భార్య నుంచి ...