Widgets Magazine

అర్చన ఎవరి పేరికి చేయమంటారు?

పూజారి: ''అర్చన ఎవరి పేరికి చేయమంటారు? మీ పేరుకేనా? రఘు : "దేవుడి పేరుకే అర్చన చేసేయండి పూజారి గారూ.. నాకు రోజూ ఇంట్లో మా ఆవిడ చేతులారా అర్చన జరుగుతూనే వుంది..!"

selvi| Last Updated: మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:49 IST)
పూజారి: ''ఎవరి పేరికి చేయమంటారు? మీ పేరుకేనా? 

 
 
రఘు : "దేవుడి పేరుకే అర్చన చేసేయండి పూజారి గారూ.. నాకు రోజూ ఇంట్లో మా ఆవిడ చేతులారా అర్చన జరుగుతూనే వుంది..!" 


దీనిపై మరింత చదవండి :