గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (13:55 IST)

బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..

''నీళ్లన్నీ ఒక చోట చేరితే 
ఒక సముద్రం అవుతుంది''..
 
''చెట్లన్నీ ఒక చోట పెరిగితే
ఒక అడవి అవుతుంది''..
 
''బంధువులు అందరు ఒక చోట కలిస్తే
ఒక పండుగ అవుతుంది''..
 
''మరి ఆడవాళ్లందరు ఒక చోట
చేరితే ఏమౌతుంది...??
 
''ఒక న్యూస్ పేపర్ అవుతుంది''.