గురువారం, 21 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ
క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన మంత్రులను తక్షణం పదవి నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీన్ని బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించి, ఆ తర్వాత సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమీక్షకు పంపించింది. ఈ బిల్లు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ బిల్లు దేశాన్ని మధ్యయుగంలోకి నెట్టివేస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..
కేరళ రాజకీయాల్లో ఓ యువ కాంగ్రెస్ నేతపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాహుల్ మమూటథిల్పై ఓ నటి, రచయిత్రి చేసిన ఆరోపణలతో ఆయన తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఆందోళనలకు దిగడంతో రాజకీయంగానూ కలకలం రేగింది.
ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కన్నబిడ్డే కన్నతల్లిదండ్రులతో సహా మొత్తం ముగ్గురుని హత్య చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి చిన్న కుమారుడే ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన పోలీసుల కథనం మేరకు...
Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?
పశ్చిమ త్రిపుర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తపై భార్య యాసిడ్‌తో దాడి చేసింది. ఏం చేయడమో తెలియక ఆ భర్త అయోమయ పరిస్థితుల్లో దాడికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన భర్తతో పాటు మోటారు బైకుపై వెళ్తున్న భార్య వెనక నుంచి భర్త ముఖంపై యాసిడ్‌తో దాడి చేసింది.
నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?
చందానగర్‌లోని నాలా దగ్గర ఒక మహిళ మృతదేహాన్ని గురువారం ఉదయం సైబరాబాద్ పోలీసులు కనుగొన్నారు. బాధితురాలిని చందానగర్ నివాసి యాదమ్మ (45) గా పోలీసులు గుర్తించారు. ఆమె శేరిలింగంపల్లిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె ఇల్లు నాలా వద్ద ఉండటంతో, ఆమె ప్రమాదవశాత్తు భారీ వర్షాలతో ఏర్పడిన వరదల కారణంగా కొట్టుకుపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి
మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత పరంగా మార్పులను తెస్తుంది, ఇవి తరచుగా స్వేద రంధ్రాలు మూసుకుపోవడం, చర్మం పై అదనపు నూనె ఉత్పత్తి చేయటం , నిరంతర పగుళ్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి. మనం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై దృష్టి సారిస్తాం, కానీ మనం తరచుగా ఆహారం యొక్క ప్రభావాన్ని విస్మరిస్తాము. ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను, ముఖ్యంగా వాత, పిత్త దోషాలను తీవ్రతరం చేస్తాయి. మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.
తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?
జీడిపప్పు రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉండే ఒక ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పులో ఉండే ప్రధాన పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. రాగి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇనుమును గ్రహించడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అవ్వడంలో, కణాల పెరుగుదలకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్
ఫైజర్ భారతదేశంలో వయోజనుల కోసం తన తదుపరి తరం 20-వాలెం ట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (PCV20)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత సెరోటైప్ కవరేజ్‌తో, ఫైజర్ అందించే ఈ వ్యాక్సిన్ వయోజనులకు న్యుమోకాకల్ వ్యాధి నుండి రక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఫైజర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్, ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ న్యుమోకాకల్ వ్యాధులకు కారణమైన క్లినికల్ సంబంధిత 20 సెరోటైప్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక పరిస్థితులతో వుండే వారితో సహా వయోజనులందరికీ సకాలంలో, చురుకైన రక్షణను అందిస్తుంది. PCV20 సింగిల్ షాట్ వ్యాక్సిన్‌గా అందుబాటులో ఉంటుంది.