గురువారం, 7 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 27 మే 2021 (23:26 IST)
సంబంధిత వార్తలు
ఇరవై రెండేళ్ళ మల్టీస్టారర్ సుల్తాన్
ఓటీటీవైపు నాగార్జున, దిల్‌రాజు కన్ను
ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ : ఆ వెంటనే ఢిల్లీకి పయనం
బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి
మరో నాలుగు 4 రోజులు ఆస్పత్రిలోనే రఘురామరాజు
రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..?
"రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు రాజు
"ఎందుకని..?" షాకవుతూ అడిగాడు రంగడు
"డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!" అన్నాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డొనాల్డ్ ట్రంప్ పేరిట కొత్త వైన్‌ను పరిచయం చేసిన ఇజ్రాయేల్
అమెరికన్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన నేపథ్యంలో ఆయన పేరిట కొత్త వైన్‌ను ఇజ్రాయెల్ పరిచయం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఇజ్రాయెల్‌లోని సాకట్ ఒయినరీస్ సంస్థ ట్రంప్ వైన్‌ను పరిచయం చేసింది. ఈ వైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పిన్యామిన్ మండల కౌన్సిల్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ కాన్స్ "ఇజ్రాయెల్, జూడియా, సమారియాలను ఇష్టపడే ట్రంప్ పేరుతో వైన్‌ను తీసుకొచ్చాం. స్థిరత్వం, నిజమైన శాంతి కోసం ఈ మొత్తం భాగం వేచి ఉంది" అని పేర్కొన్నారు.
ఏపీలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ప్రత్యేక కిట్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం యేటా రూ.953.71 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
రణరంగంగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ... ఎమ్మెల్యేల బాహాబాహీ (Video)
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేలా ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే, ఇదే అంశంపై బారాముల్లా లోక్‌సభ ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ అసెంబ్లీలో బ్యానర్ ప్రదర్శించారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించేందుకు వీలులేదంటూ నినాదాలు చేశారు. దీంతో అధికార ఎన్సీపీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇది తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశమందిరి రణరంగాన్ని తలపించింది.
శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం - వీడియో వైరల్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంతో పాటు తన కారుపై పోసి అగ్గిపుల్ల గీసి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆ మహిళా అఘోరీని అడ్డుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతించలేదు. దీనికి నిరసనగా ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉషా చిలుకూరి - జేడీ వాన్స్: అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రా అల్లుడు ఎలా అయ్యారు?
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మార్కొండపాడు గ్రామం. చుట్టూ పచ్చటి పొలాలు, వ్యవసాయం ఆధారంగా విలసిల్లే ఈ పల్లె ప్రజలు ఇప్పుడు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీబీసీ పలకరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు కానున్న జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తమ వంశీకురాలు కావడంతో పాటు.. ఉష తాతముత్తాతలు ఇక్కడే పుట్టి పెరిగిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుని అక్కడి కొన్ని కుటుంబాలు సంబరపడుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చీజ్ పఫ్ అంటే కొందరు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వీటిని మోతాదుకి మించి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చీజ్ పఫ్స్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది. చీజ్ పఫ్‌లలో ఉప్పు ఎక్కువగా వుంటుంది కనుక ఇది అధిక రక్తపోటుకు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో సంతృప్త కొవ్వులు వుండటం వల్ల ఇవి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చీజ్ పఫ్ కరకరలాడే స్నాక్స్ కనుక వీటిని ఎవరైనా అతిగా తినేస్తారు, ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తుతుంది
ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?
ఉసిరి కాయ. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు వున్నాయి. ఐతే ఇప్పుడు చెప్పబోయే జబ్బులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరికాయ తినకూడదు, తింటే బాధపడాల్సి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాము. హైపర్ అసిడిటీతో బాధపడుతుంటే ఉసిరిని ఖాళీ కడుపుతో తినకూడదు. ఏ రకమైన రక్త రుగ్మతతో బాధపడేవారికి ఉసిరి మంచిది కాదు. ఏదైనా శస్త్రచికిత్స జరిగినా లేదా చేయబోతున్నా ఉసిరిని కొంత కాలం పాటు వాడకూడదు. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ఉసిరిని వాడకూడదు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఉసిరిని తినాలి.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు
వాతావరణం మార్పుతో జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము. వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తే, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది. విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకుంటే, ఇది కఫాన్ని వదలగొడుతుంది.
కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?
చాలామంది వయసు పెరుగుతున్నా చాలా సన్నగా, బలహీనంగా కనబడుతుంటారు. ఇలాంటివారు తాము తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే బలమైన కండలతో శక్తివంతంగా మారుతారు. కండపుష్టికి ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసుకుందాము. కోడిగుడ్లు అధిక నాణ్యత గల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతాయి. చికెన్ బ్రెస్ట్ కండరాల పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తుంది. సాల్మన్, ట్యూనా చేపలు వంటి కొవ్వు చేపలు తింటుంటే కండపుష్టిని కలిగిస్తాయి. పాలలో ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగ, బఠానీ వంటి పప్పుధాన్యాలు తింటుంటే కండర నిర్మాణానికి దోహదపడతాయి.
టీ అతిగా తాగితే ఏమవుతుంది?
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు.