శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (19:34 IST)

ఉగ్గు పాలలో కల్లు కలిపితే...!

కాంతమ్మ: 'వదినా.. మీ బాబు ఎప్పుడూ మత్తుగా నిద్రపోతుంటాడేం..?
 
శాంతమ్మ: 'నేను మా వాడికి ఉగ్గుపాలలో ఒక చుక్క కల్లు కూడా కలిపి పట్టిస్తున్నాలే...!