శుక్రవారం, 8 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 4 మార్చి 2020 (14:40 IST)
సంబంధిత వార్తలు
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
రాత్రికి రాత్రే పారిపోయింది...
భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
చింటి : "అవునా? ఎందుకు?"
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామికి నోటీసులు
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి సినిమా తారలు, రాజకీయ నాయకుల గురించి జోస్యం చెప్తూ వచ్చారు. ఆయన చెప్పిన జాతకాలు కొన్ని జరిగినా మరికొన్ని విఫలమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు కానీ అది జరగకపోవడంతో బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గురించి అతిగా ఉత్సాహంగా అంచనా వేయడం అతన్ని వివాదంలో పడేసింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత విడిపోతారని వేణు స్వామి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వేణు స్వామికి నోటీసులు అందాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ కళ్లెం వేస్తారా? అదీ 24 గంటల్లోనే సాధ్యమా?
అమెరికా నూతనాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాధ్యక్షుడి హోదాలో రెండోసారి ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా యుద్ధాలను ముగించి శాంతి వాతావరణం ఏర్పడే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను అధ్యక్షుడిని అయితే కేవలం 24 గంటల్లోనే రష్యా - యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపనున్నట్లు చెప్పారు.
అంతరిక్షంలో సునీతా విలియన్ ఎలా ఉన్నారు... ఆరోగ్యంపై నాసా ఏమంటోంది?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి ఆరోగ్య వార్త ఇపుడు చర్చనీయాశంగా మారింది. ముఖ్యంగా, ఈ ఇద్దరు వ్యోమగాములకు సంబంధించిన ఓ ఫోటో మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే, సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్టు, నీరసంగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు.
అసెంబ్లీకి ధైర్యంగా వెళ్లలేని వారికి పదవులు ఎందుకు: వైఎస్ షర్మిల
తనకు మైక్ ఇవ్వరని, అందువల్ల తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ధైర్యంలేనివారికి పదవులు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. జగన్ అయినా.. వైకాపా అయినా ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు సూత్రధారి ప్రభాక్ రావుకు అమెరికా గ్రీన్ కార్డు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైంది. అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్ ప్రభాకర్ రావుకు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎక్స్పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?
ఎక్స్పైరీ డేట్ బిస్కెట్లు. సహజంగా చాలామంది బిస్కెట్లు తినేందుకు కొంటారు కానీ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ చూడరు. అలా చూడకుండా పొరబాటున ఎక్స్పైరీ అయిపోయిన బిస్కెట్లు తింటే అవి పలు అనారోగ్యాలకు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బిస్కెట్లు తింటే డయారియా, వాంతులు, జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో అలెర్జీ సమస్యలు, శరీరంలో వాపు, దురద వంటి సమస్యలు రావచ్చు. ఎక్స్పైరీ బిస్కెట్లు తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇ-కోలి వంటివి చేరి జీర్ణాశయాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్స్పైరీ డేట్ ముగిసిన బిస్కెట్లలో పోషకాలు ఏమీ లేకపోగా కొత్త చిక్కులను తెస్తాయి.
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్
కూర్చుని చేసే పనులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీనితో పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్తలు పడుతుంటారు కొందరు. ఐతే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే నడుము చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్యాప్సికమ్, చిల్లీ పెప్పర్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి, దీని వలన శరీర బరువు తగ్గుతుంది గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసి, ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది. జీలకర్రను వివిధ ఆహారాలు, వంటకాలు, సలాడ్ల రూపంలో తీసుకుంటుంటే పొట్ట వద్ద చేరిన కొవ్వు తగ్గుతుంది.
చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చీజ్ పఫ్ అంటే కొందరు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వీటిని మోతాదుకి మించి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చీజ్ పఫ్స్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది. చీజ్ పఫ్లలో ఉప్పు ఎక్కువగా వుంటుంది కనుక ఇది అధిక రక్తపోటుకు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో సంతృప్త కొవ్వులు వుండటం వల్ల ఇవి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చీజ్ పఫ్ కరకరలాడే స్నాక్స్ కనుక వీటిని ఎవరైనా అతిగా తినేస్తారు, ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తుతుంది
ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?
ఉసిరి కాయ. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు వున్నాయి. ఐతే ఇప్పుడు చెప్పబోయే జబ్బులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరికాయ తినకూడదు, తింటే బాధపడాల్సి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాము. హైపర్ అసిడిటీతో బాధపడుతుంటే ఉసిరిని ఖాళీ కడుపుతో తినకూడదు. ఏ రకమైన రక్త రుగ్మతతో బాధపడేవారికి ఉసిరి మంచిది కాదు. ఏదైనా శస్త్రచికిత్స జరిగినా లేదా చేయబోతున్నా ఉసిరిని కొంత కాలం పాటు వాడకూడదు. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ఉసిరిని వాడకూడదు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఉసిరిని తినాలి.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు
వాతావరణం మార్పుతో జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము. వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తే, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది. విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకుంటే, ఇది కఫాన్ని వదలగొడుతుంది.