శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (18:15 IST)

మ్యూజిక్ టీచర్‌కు నిచ్చెన..!

రాము : మ్యూజిక్ టీచర్‌కు నిచ్చెన ఎందుకు?
సోము : ఉన్నత స్వరాలను చేరుకునేందుకు.