శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (14:26 IST)

ఒకే పాట బోరు కొట్టదా!

దారిలో కూర్చొని ఒకడొకేపాట పాడుతూ అడుక్కొంటున్నాడు. దగ్గరలో ఒక వ్యక్తి బస్‌ కోసం వేచిఉన్నాడు.
 
వ్యక్తి : నువ్వు ఒకే పాటపాడుతూ అడుక్కొంటున్నావు. నీకు బోరు కొట్టడం లేదా?
 
బిచ్చగాడు : ఏం చెయ్యనుసార్! ఇంతకు ముందు నేను టీవీ ప్రొడ్యూసర్‌ని పాటలను ఎంపిక చేసేవాడ్ని.