శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:29 IST)

తోక పట్టుకు లాగేస్తా...!

అమ్మ: ఏరా భడవా! మన టామీనెందుకలా ఏడిపిస్తావ్! ఈ సారి దాని ముక్కు పట్టుకులాగావో నీ ముక్కుపిండేస్తా!
దాని కాలు పట్టుకులాగావో నీ కాలు విరగ్గొడతా! దాని చెవి పట్టుకులాగావో నీ చెవులు మెలిపెట్టేస్తా! జాగ్రత్త!
 
కొడుకు: మరినే దాని తోక పట్టుకు లాగితే... (అమ్మ బిత్తరపోయింది)