శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (11:39 IST)

పురుషుడు తొక్కితే పుంలింగం

మాష్టారు: ఒరేయ్! సైకిలు ఏ లింగమో చెప్పరా!
 
బడుద్ధాయి: ఇంతేనా సార్! పురుషుడు తొక్కితే పుంలింగము. స్త్రీ తొక్కితే స్త్రీ లింగము అంతే. మాష్టారు అవాక్కయిపోయారు.