శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (13:09 IST)

భర్తకి, బిచ్చగాడికి ఒకే సారి భోజనం

బిచ్చగాడు: అమ్మా! ఆకలేస్తోంది. తింటానికేమన్నా ఉంటే పెట్టమ్మా!
 
గృహిణి : ఉందికాని! ఆయన్ని కూడా రానీ! ఇద్దరికీ చెరోసారి పెట్టలేను అంది కోపంగా.