1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:41 IST)

మంచానికి ఆరు కాళ్లా?

అధ్యాపకుడు : రవీ! మంచానికి కాళ్ళెన్నిరా?
 
రవి (గొప్పగా) : ఆరు సార్!
 
అధ్యాపకుడు : అదెలారా?
 
రవి : మరిదానిపై నేను పండుకొంటాగా?