శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 9 జనవరి 2015 (17:09 IST)

నిద్రలో నడకమాని... పరుగు ఆరంభం...!

రాధ : నా భర్త నిద్రలో నడుస్తున్నాడంటే మీరు మందిచ్చారు కదా డాక్టర్‌?
 
డాక్టర్: అవును. ఏమన్నా మార్పు కనిపించిందా..?
 
రాధ : ఆ.. ఇప్పుడు నడవడం మానేసి ఏకంగా పరిగెడుతున్నారు.