1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (13:16 IST)

ప్రేమ విఫలమైతే పదేళ్లు మందు పార్టీ

భార్య భర్త కలిసి పార్క్‌కి వెళ్లారు. అక్కడొకతను తాగుతున్నాడు. "అతన్ని చూసారా? నేను తన ప్రేమని అంగీకరించలేకపోవటంతో పదేళ్ళుగా త్రాగుతున్నాడు"! అంది భార్య వెంటనే ఆమె భర్త అన్నాడు. "నాన్ సెన్స్. కారణం ఎంత మంచిదయినా దాన్ని పదేళ్ళుగా సెలబ్రేట్ చేసుకోవడం మంచిది కాదు".