Widgets Magazine

అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:51 IST)

బంటి: అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...?
తల్లి: రోబోట్ అంటే ఏంచేస్తుంది బంటి...
బంటి: బరువులు మోస్తుంది. బట్టలుతుకుతుంది. తోటపని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చెప్పిన పనంతా చేస్తుంది.
తల్లి: ''ఓస్ అంతేనా... పైసా ఖర్చులేకుండా చెప్పిన పనల్లా చేసే మీ ఉండగా ఇక రోబోట్ ఎందుకురా బంటి.... అదో దండగ మారి ఖర్చు...''


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

చిల్లరకు చిల్లర తిండి కాక ఏమొస్తుంది డాడీ...

తండ్రి : చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా... పుత్రుడు : నువ్వు ...

news

వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయంటే?

చింటు- ''ఒరేయ్ బన్నీ వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయిరా?" బన్నీ - ''నీకు అది ...

news

మాట్లాడని పెళ్లాంతో..?

''చిన్న కప్పలను రాళ్లు పెట్టి కొడుతుంటే నీకు మూగపెళ్లాం వస్తుందిరా అని భయపెట్టేవారు.. ఆ ...

news

అమెరికాలో కరెంట్ పోతే.. కరెంట్ ఆఫీస్‌కి.. మరి మనదేశంలో కరెంట్ పోతే?

అమెరికాలో కరెంట్ పోతే, వాళ్లు కరెంట్‌ ఆఫీస్‌కి ఫోన్‌ చేస్తారు. జపాన్‌లో కరెంటు పోతే ...

Widgets Magazine