శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:39 IST)

పెళ్లికి హీరో కంటే విలనే బెస్ట్

ఒక నటి వాళ్ళమ్మతో అంటోంది
 
నటి : "అమ్మా! నేనంటే హీరోకి ఇష్టమే! విలన్‌కీ ఇష్టమే! నేనెవర్ని పెళ్లి చేసుకోవాలో తెలియటం లేదు మమ్మీ!
 
నటి తల్లి : నువ్వు విలన్‌నే చేసుకోమ్మా! ఎందుకంటే హీరోది దెబ్బలు తినే బ్రతుకు. విలన్‌ది దెబ్బలు కొట్టే బ్రతుకు.