మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (23:09 IST)

కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి?

టీచర్: "సైన్స్", "ఆర్ట్స్" మరియు "కామర్స్" మధ్య తేడా ఏమిటి?
 
విద్యార్థి:
కరోనాకు మందు లేదు, ప్రస్తుతానికి, అదే "సైన్స్" !!
వైద్యం లేకపోయినా లక్షల్లో ఆసుపత్రి బిల్లులు వస్తున్నాయి. ఇదొక "కళ"!!
 
పేషెంట్ చనిపోయాడు కానీ హాస్పిటల్ బతికేస్తుంది.
అది "వాణిజ్యం." అంటూ బదులిచ్చాడు.