శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:45 IST)

జేబులో డబ్బులు తీసిందెవరు?

తండ్రి : ఎవర్రా! నా జేబులో డబ్బులు తీసింది?
 
కొడుకు: నేనే నాన్నా!
 
తండ్రి: ఏరా! అంత ధైర్యంగా చెబుతున్నావు? వీపు చీరేస్తాను భడవా?
 
కొడుకు: అమ్మే తియ్యమంది నాన్నా? అమ్మా చూడవే! (క్రిక్కురు మనలేదాయన)