శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (09:46 IST)

బ్రో.. ఫస్ట్ ఆఫ్... రివ్యూ

BRO
మార్క్ (సాయి తేజ్) ఓ కంపెనీ లో అసిస్టెంట్ జి. ఎం. ప్రతిదీ టైం లేదని. హడావిడి లైఫ్. టిఫిన్ కూడా సరిగ్గా తినలేని బిజీ. 2సిస్టర్స్, ,1తమ్ముడు.. తండ్రి లేని లోటు తీరుస్తాడు.

రేపు పుట్టినరోజు అనగా వైజాగ్ పనిమీద వెళ్లి తిరిగి వస్తూ ఏక్సిడెంట్‌లో చనిపోయాడు. పైన. టైం (దేవుడు) పవన్ కళ్యణ్ హితబోధ చేస్తాడు. 9 నెలలు ఆయుష్షు ఇవ్వమంటాడు.. అలా భూలోకం వచ్చి తన కుటుంబాన్ని ఎలా చూసుకున్నాడు అనేది కథ.
 
సమీక్ష 
మంచి కథ, గమనంతో సాగుతుంది. జీవితంలో టైం విలువలు చెప్పింది. పూర్తి entertainment..cinemaa. సందేశం బాగుంది..సాయి తేజ్ రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంది.