Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ్ - తెలుగు ప్రజల గొడవల నేపథ్యంగా ఛలో (ట్రైలర్)

గురువారం, 18 జనవరి 2018 (13:53 IST)

Widgets Magazine
chalo movie still

యువ హీరో నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఛలో అనే పేరుపెట్టిన విషయం తెల్సిందే. రొమాంటిక్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో రష్మిక మదన్నా హీరోయిన్. 
 
నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. అయితే, ఈ సినిమా టీజర్, సాంగ్స్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
 
తాజాగా "ఛలో" మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళియన్లకు, తెలుగువారికి మధ్య గొడవలను ఇతివృత్తంగా తీసుకుని ఫుల్ కామెడీతో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా, ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనా?

స్వర్గీయ ఎన్.టి.రామారావు 22వ వర్థంతి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ...

news

భారత్‌లో పోర్న్‌స్టార్స్‌కే గౌరవ మర్యాదలెక్కువ : పూనమ్ కౌర్

నటి పూనమ్ కౌర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో సాధారణ యువతుల కంటే ...

news

ఆ హీరోకు గోమూత్రంతో నిరసన .. ఎవరు?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ...

news

నేడు అన్నగారి వర్థంతి.. నెక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన హీరోలు

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతిని ఆయన అభిమానులు ...

Widgets Magazine