Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నశేషునిపై చిద్విలాసం చేసిన శ్రీనివాసుడు (video)

ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (18:31 IST)

Widgets Magazine

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవరోజు ఉదయం స్వామి వారు చిన్నశేషునిపై ఊరేగారు. చిన్నశేష వాహనంపై చిద్విలాసం చేస్తూ ఊరేగుతున్న స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
Chinnasesha Vahanam
 
కోలాటాలు, చెక్కభజనలు, ఏనుగుల ఘీంకార ధ్వనులు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా చిన్నశేషవాహనం జరిగింది. గోవిందా.. గోవిందా అంటూ భక్తులు నామ స్మరణలు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Malayappa Chinnasesha Vahanam Tirumala Brahmotsavalu 2017

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

తిరుమల శ్రీవారి ముందున్న పరదాలు చూడండి (వీడియో)

తెరతీయరా స్వామి.. అంటూ తిరుమల వెంకన్నపై వచ్చే పాటలు భక్తి భావంలోకి తీసుకెళుతుంటాయి. ...

news

శ్రీవారి బ్రహ్మోత్సవాలు... భక్తులను అలా దోచుకోవద్దు(వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి వచ్చే భక్తుల పట్ల ట్యాక్సీ డ్రైవర్లు స్నేహ పూర్వకంగా ...

news

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులందరికీ దర్శనం, ప్రసాదం...

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ...

news

బ్రహ్మోత్సవాలు... కన్నులపండువగా శ్రీవారి రథోత్సవం

వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై ...

Widgets Magazine