1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 జులై 2020 (22:57 IST)

సీటు బెల్ట్ ధరించిన పడయప్పా, రజినీకాంత్‌కు ఫైన్

చెన్నై: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించనందుకు నటుడు రజనీకాంత్‌కు జరిమానా విధించారు. నటుడు రజినీకి ట్రాఫిక్ పోలీసులు రూ .100 జరిమానా విధించారు. ఐతే కారులో రజినీకాంత్ మాస్కు ధరించి వున్నారు.