బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (17:22 IST)

యాంటీ డ్యాన్స్ ఇరగదీసింది.. చీరకట్టు.. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. (video)

aunty
aunty
వయస్సుతో సంబంధం లేకుండా ఫేమస్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఆంటీ డ్యాన్స్ ఇరగదీసింది. సంప్రదాయబద్ధంగా చీరకట్టి.. ఫ్యాషన్ బకాన్‌గా సన్‌గ్రాసెస్ పెట్టి.. ఓ పాప్ సాంగ్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్స్ అదరగొట్టింది. 
 
ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న మహిళ చూడటానికి కాస్త వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది. ఆమెలో ఎనర్జీ మాత్రం స్టిల్ సిక్స్‌టీన్ మాదిరిగా వుంది. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఫ్యాషన్ ఐకాన్‍‌గా మెరిసిపోయింది.