ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 19 డిశెంబరు 2021 (21:48 IST)

Bigg Boss 5 Telugu finale: శ్రీరామ్ ఔట్, సన్నీనేనా బిగ్ బాస్ విన్నర్

బిగ్ బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే చివరి నిమిషాలకు వచ్చేసింది. జస్ట్ కొద్దిసేపటి క్రితం శ్రీరామ్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అతడిని నాగచైతన్య హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చాడు.

 
ఇక మిగిలింది సన్నీ, షణ్ముఖ్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకార్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సన్నీ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. మిగిలింది ఇద్దరే కనుక ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది మరికొన్ని నిమిషాల్లో తేలిపోనుంది.