BYEBYEJagan హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్.. ఎందుకో తెలుసా? (video)
#BYEBYEJaganఅనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. రెండు రోజులుగా బైబై వైఎస్ జగన్ స్లోగన్ బాగా వైరల్ అవుతోంది. ప్రధానంగా కరెంట్ కోతల్నినెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ గుర్తు చేస్తున్నారు.
సీఎం జగన్ పరిపాలన తమకొద్దంటూ ఏపీ ప్రజలు ట్వీట్ చేస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 31వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. తద్వారా బైబై వైఎస్ జగన్ హ్యాగ్ ట్యాగ్... ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. జగన్ పరిపాలనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.