మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (20:26 IST)

సిగరెట్, మందు తాగకూడదు.. ముక్క ముట్టకూడదు..

సిగరెట్, మందు తాగకూడదు.. ముక్క ముట్టకూడదు.. వెజిటేరియన్ అయితే.. ఉద్యోగం ఖాయం అంటోంది చైనా కంపెనీ. శాకాహారులుగా వున్నవారికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది. 
 
అలాగే భారత కరెన్సీ ప్రకారం 57వేల రూపాయల జీతం ఇస్తామని.. ఉచిత వసతి కూడా కల్పిస్తామని ఆఫర్ ప్రకటించింది. జూలై 8న ఒక దరఖాస్తుదారు కంపెనీ హెచ్ఆర్ జాబ్ కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. 
 
దరఖాస్తుదారు షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, కంపెనీ నెలవారీ జీతం 5,000 యువాన్ అని తేలింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.