బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ అలా మారిపోతుంది : శశిథరూర్

గురువారం, 12 జులై 2018 (15:59 IST)

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతపురం నగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని ఆరోపించారు.
shashi tharoor
 
పాకిస్థాన్ దేశంలో మైనారిటీల హక్కులకు గౌరవం లేనట్లే ఇక్కడ కూడా బీజేపీ పాక్ తరహాలో పాలన సాగించే ప్రమాదం ఉందన్నారు. దేశంలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న మన రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తారని జోస్యం చెప్పారు. 
 
అంటే భారత్‌ను హిందూ పాకిస్థాన్‌గా మారుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మండపడ్డారు. తక్షణం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దొంగతనం చేసే ముందు డ్యాన్స్ చేశాడు..

దొంగతనం చేసేందుకు వెళ్తూ వెళ్తూ ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ ...

news

లైంగిక స్వేచ్ఛను కాదనలేం... అసహజమైన సంపర్కం నేరం కాదు

స్వలింగ సంపర్కంపై కేంద్రం చేతులెత్తేసింది. పైగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ...

news

మత గురువులు మృగాల్లా ప్రవర్తించారు.. : కేరళ హైకోర్టు

ఓ మహిళపై నలుగురు ఫాదర్లు అత్యాచారం జరిపిన ఘటనపై కేరళ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ...

news

35కిలో మీటర్లు.. బైకుపైనే అమ్మ మృతదేహం.. పాము కాటేసిందని..?

అనారోగ్యం పాలైతే ఆంబులెన్స్‌లో ఆస్పత్రులకు తీసుకెళ్లలేరు. అలాగే మరణించాక స్వగ్రామాలకు ...