ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (10:22 IST)

మరో మహిళతో నగ్నంగా భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

romance
దేశంలో మహిళలపై అకృత్యాలు ఓవైపు.. అక్రమ సంబంధాలు మరోవైపు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త భార్యను పక్కనబెట్టి వేరొక మహిళతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య 
 
భార్య ఉండగానే మరో మహిళతో నగ్నంగా దొరికిన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. ఈ సంఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే… బ్యాంకు కాలనీలో ఓ ఇంట్లో  వేరొక మహిళతో ఉండగా భర్తను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అనిల్ అనే వ్యక్తి కొంతకాలంగా వేరే మహిళతో వివాహాల సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.