పవన్ గారితో ఖచ్చితంగా టచ్‌లోనే వుంటా... రేణూ దేశాయ్ స్పష్టీకరణ

గురువారం, 28 జూన్ 2018 (18:52 IST)

రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమెకు నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో ట్రోలింగ్ తట్టుకోలేక దాన్ని క్లోజ్ చేసిన రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో మాత్రం అందుబాటులో వున్నారు. రెండో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఇక పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో వుండరా అని ఓ అభిమాని రేణుని ప్రశ్నించాడు. దీనికి రేణూ దేశాయ్ ఎంతమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చేసింది.
Renu Desai
 
పవన్ కళ్యాణ్ గారు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి. వారి భవిష్యత్ కోసం నేను ఆయనతో తప్పకుండా టచ్‌లో వుండక తప్పదు. శెలవుల్లోనో, పండుగలు వచ్చినప్పుడో అకీరా, ఆద్యలిద్దరూ ఆయన వద్దకు వెళ్తారని వెల్లడించింది. మొత్తమ్మీద పెళ్లి చేసుకుంటున్నప్పటికీ పిల్లల కోసం ఇద్దరూ ఒకరికొకరు సంప్రదించుకుంటామని తేల్చి చెప్పేసింది రేణూ దేశాయ్. ఇక నెటిజన్లకు క్లారిటీ వచ్చేసినట్లే.దీనిపై మరింత చదవండి :  
Tollywood Pawan Kalyan Renu Desai Clarification

Loading comments ...

తెలుగు వార్తలు

news

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది..

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. ...

news

అమ్మ అచేతనంగా కుర్చీలో పడివున్నారు.. పోయెస్‌ గార్డెన్‌లో సీసీటీవీ కెమెరాలున్నా..?

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె వ్యక్తిగత డ్రైవర్ కన్నన్ సెన్సేషనల్ ...

news

పాలపిట్ట, పచ్చరాళ్లు 57 వజ్రాలతో ముక్కుపుడక-దుర్గమ్మకు సమర్పించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సకుటుంబ సపరివార ...

news

భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిజమే.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ ...