గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (15:50 IST)

ఎంత వెచ్చగా వుందో నేస్తం, నువ్వు పక్కనుంటే నిద్ర ముంచుకొచ్చేస్తోంది

కుక్క-పిల్లి అంటే బద్ధ శత్రువులంటారు. కానీ చిన్నతనంలో క్రూరజంతువులు సైతం సాధు జంతువులతో స్నేహం చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి దృశ్యాన్ని సుశాంత్ నందా ఐఎఫ్ఎస్ షేర్ చేసారు.

ఎముకలు కొరికే ఈ చలి కాలంలో ఓ కుక్కపిల్ల-పిల్లిపిల్ల రెండూ కలిసి మండుతున్న పొయ్యి దగ్గర కూర్చుని చలికాచుంటున్నాయి. ఈ వీడియోను ఆయన షేర్ చేసారు. మీరూ చూడండి.