Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడు కాబోయే సీఎం రజనీకాంతే.. పార్టీల్లో వణుకు.. సయోధ్యకు బీజేపీ?

ఆదివారం, 13 మే 2018 (16:31 IST)

Widgets Magazine

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కాబోతున్నారని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయని సర్వే నివేదికను ప్రచురించడం సంచలనం రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ప్రభంజనం సృష్టిస్తారని సర్వే తేల్చేసింది. 
 
అంతేగాకుండా తమిళనాడుకు రజనీకాంతే సీఎం కావడం తథ్యమని సర్వే ద్వారా వెల్లడి అయ్యింది. దీంతో తమిళ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కథనంపై అధికార అన్నాడీఎంకేలో ఇప్పటికే విపరీతమైన చర్చ నడుస్తున్నట్లు సమాచారం. 
 
రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రజనీ ప్రకటించి.. చాలారోజులైనా.. ఇప్పటిదాకా పార్టీ పేరు, విధానాలను సూపర్ స్టార్ వెల్లడించలేదు. అయితే రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ సినిమా విడుదలైన తర్వాత రజనీ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారిస్తారని ఓ పత్రిక వెల్లడించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని సమాచారం. మరోవైపు రజనీకాంత్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

షాక్... ఏపిలో 13 ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతికి పెళ్లి... ఎందుకో తెలుసా?

తనకు జబ్బు చేసింది. భర్త రోజూ పీకల దాకా మద్యం సేవిస్తుంటాడు. తాము ఏ క్షణంలోనైనా ...

news

కిడ్నీ తీసుకున్నాడు.. ఇల్లు.. రూ.20లక్షలిస్తానని మోసం చేశాడు.. బాలాజీపై కేసు

సినీ, బుల్లితెర నటుడు బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ను ...

news

బస్సులో హస్తప్రయోగం చేసిన వ్యక్తి... వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహిళలు

కోల్‌కతా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజీలో ఓ కంప్లైంటును చూసి షాక్ తిన్నారు. దానికి కారణం ...

news

కూల్... వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి... కాంగ్రెస్ కార్యకర్తలకు సిద్ధ పిలుపు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే నరాలు తెగే ఉత్కంఠ ...

Widgets Magazine