శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (20:48 IST)

గుంటూరు వస్తే నిన్ను చేసుకుంటా: సన్నీ లియోనెకి కుర్రాడు పోస్ట్

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
సెలబ్రిటీలు ఫోటోషూట్లు చేసారంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మామూలే. తాజాగా సన్నీలియోనె కూడా బ్రైడల్ దుస్తుల్లో ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పనిలో పనిగా మ్యారీ మీ అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది.
అది చూసిన గుంటూరు కుర్రోడు స్పందించాడు. నీవు ఇండియాకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు వస్తే నేను నిన్ను చేసుకుంటా అంటూ కామెంట్ పెట్టాడు. ఇది చూసిన పలువురు నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. మరి సన్నీ లియోనె ఇది చూస్తే ఎలా స్పందిస్తుందో?