శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మే 2023 (13:05 IST)

రోబోల ద్వారా ప్రసవం.. ఖర్చు చాలా తక్కువ

new born baby
రోబోలను ఉపయోగించి స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా మహిళలకు పిల్లలు పుట్టే ప్రయత్నం విజయవంతమైందని స్పెయిన్ వైద్యులు తెలిపారు. 
 
స్పెయిన్‌లో, రోబోల ద్వారా మహిళల శరీరంలోకి స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి శరీరంలోకి స్పెర్మ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా గర్భం దాల్చడంలో వైద్యులు విజయం సాధించినట్లు నివేదించారు.
 
ఈ పద్ధతితో ఇద్దరు మహిళలు గర్భం దాల్చారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాప పుట్టిందని వైద్యులు తెలిపారు. ఈ రోబోలను ఉపయోగించి స్పెర్మ్ ఇంజెక్ట్ చేసి బిడ్డను పొందడం చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చని వైద్యులు కూడా చెప్పారు.