గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (19:13 IST)

మీకు నిలకడలేదు శ్రీ పవన్ కళ్యాణ్, అందుకే రాజీనామా: లక్ష్మీనారాయణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ నాయకుడు, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ షాకిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లో నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారనీ, ఆయన చెప్పిన మాటపై నిలబడే పరిస్థితి కనబడలేదనీ, అందువల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన లేఖ సారాంశాం ఈ దిగువన చూడండి.